Tuesday, 17 March 2026 01:07:13 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

బస్ బ్రేక్ ఫెయిల్ - కొండను ఢీ కొట్టిన బస్సు

Date : 24 April 2025 07:20 PM Views : 979

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డు లోని చిన్నారుట్ల వద్ద కర్నాటక కు చెందిన టూరిస్ట్ ల బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న కొండ ను ఢీ కొట్టింది.. దీంతో బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా..బస్సు లోని పది మంది యాత్రికులు గాయపడ్డారు.బస్సు కొండ ను వేగంగా ఢీ కొట్టడంతో ముందు భాగం నుజ్జు నుజ్జు కగా.. ముందు టైర్లు బస్సు నుండి విడిపోయాయి. కర్నాటక నుండి ప్రముఖ ఆలయాల దర్శనార్ధం కోసం బయలు దేరిన ఈ యాత్రికులు, శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనం కోసం వెళుతుండగా వారి బస్సు ప్రమాదానికి గురైనది.గాయపడిన వారిని 108 వాహనాల ద్వారా సుండిపెంట లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సు లో 45 మంది యాత్రికులు ఉన్నారు..పెను ప్రమాదం జరిగిన ప్రాణా ప్రాయం తప్పడం తో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :