ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశంజిల్లా కంభం నూతన ఎస్సైగా శివకృష్ణారెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కంభంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై బి నరసింహారావు ఒంగోలు వీఆర్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కంభం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివకృష్ణారెడ్డికి సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
Admin
ANDHRA TIMES NEWS