ANDHRA TIMES NEWS - News / మార్కాపురం : మార్కాపురం జిల్లా బేస్తవారిపేట లోని బీసీ కాలనీలో హత్య జరిగింది. బేస్తవారిపేట మండలం బేస్తవారిపేట లోని బిసి కాలనీలో ఇద్దరు పొట్టేళ్ల వ్యాపారస్తులు ఒక ఇంటిని తీసుకుని నివాసిస్తున్నారు.ఇంట్లో మంచం పై నిద్రిస్తున్న కృష్ణయ్య (55) అనే వ్యక్తి దారుణ హత్య కు గురయ్యారు.కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు లో తెలియాల్సి ఉంది.
Admin
ANDHRA TIMES NEWS