ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కనిగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గోన చెన్నకేశవులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గం లో పలు విషయాల పై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బూత్ వెరిఫికేషన్ అబ్జర్వర్ అర్షద్ ఆయనతో ఉన్నారు.
Admin
ANDHRA TIMES NEWS