ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా :: మెగా హెల్పింగ్ ఫౌండేషన్ చైర్మన్ P.శిరీష రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ ప్రతిభా పురస్కారాలు- 2025 లో భాగంగా *ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన ధీరజ్ శ్రీకృష్ణ ఫౌండేషన్* పేద ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన సందర్బంగా ఫౌండర్స్ *గుమ్మా పద్మజ యల్లేష్ యాదవ్ కు బంగారు నంది అవార్డు* ని బహుకరించారు. సినీ నటులు బాబు మోహన్ మరియు యాక్టర్ సూర్య లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరై వారికి ఈ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ అందజేసి ఘనంగా సన్మానించారు...!!
Admin
ANDHRA TIMES NEWS