Tuesday, 17 March 2026 01:03:41 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

జాతీయ రహదారి పై ధర్నా - భారీగా ట్రాఫిక్ జామ్

Date : 26 August 2025 11:43 AM Views : 368

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : *ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో జాతీయ రహదారి పై ట్రాక్టర్లు అడ్డు గా పెట్టి ధర్నా*చేశారు గ్రామస్తులు. రోడ్డు ప్రమాదంలో బొమ్మలపురం గ్రామస్థుడు శ్రీనివాస్ మృతి చెందాడని ఆగ్రహంతో జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నా చేశారు.ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో గ్రామస్తులు సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ అంతాయం ఏర్పడింది. కర్నూలు – గుంటూరు జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద సూచికలు సర్వీస్ రోడ్డు డ్రైనేజీ సేఫ్టీ గ్రిల్ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దదోర్నాల ఎస్ఐ వి.మహేష్ పోలీస్ సిబ్బంది చిన్న గుడిపాడు గ్రామస్తులతో చర్చించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలకు దిగితే చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. చిన్న గుడిపాడు గ్రామం ప్రజలు మరియు మా యొక్క విన్నపము స్వీకరించి మాకు సౌకర్యాలు కలిగించాలని తెలియజేశారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :