Tuesday, 17 March 2026 01:04:30 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి

Date : 18 December 2025 12:20 PM Views : 129

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా బెస్తవారి పేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికార డాక్టర్.కావ్య మాట్లాడుతూ రెండు చుక్కల పోలియో నిండు జీవితానికి భరోసా అని చెప్తారు . పుట్టిన నపటినుంచి 5 సం పిల్లలు ప్రతి ఒకరు పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది, మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :