Tuesday, 17 March 2026 01:04:30 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

వానల్లో జర భద్రం

Date : 20 August 2025 11:50 AM Views : 246

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ అశోక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవలకురిసిన వర్షాలకునల్లమల అటవీ ప్రాంతం నుండి భారీ నీరు ప్రవాహంతో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి చెర్లోపల్లి. తిమ్మాపురం,గంటవానిపల్లి,చిన్నదోర్నాల, ప్రత్యేకంగా గంటవానిపల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు తెలియజేశారు, గ్రామాల్లో గుంతల్లో నీరు నిలిచి ప్రమాదకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చిన్న పిల్లలు చెరువులు, వాగులు వద్దకు ఈతకు వెళ్లొద్దని తల్లిదండ్రులు కూడాజాగ్రత్త తీసుకోవాలని సూచించారు. పూరిల్లు ప్రమాదకరం. గా ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలి అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వీఆర్వోలు, ఎమ్మార్వోలు, పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవో, పోలీసులకు సమాచారం ఇవ్వాలనిసూచించారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :