Tuesday, 17 March 2026 01:04:35 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

నల్లమలలో అదుపు తప్పి కారుబొళ్తా

Date : 15 January 2025 12:34 PM Views : 972

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా ::పెద్ద దోర్నాల నుండి శ్రీశైలం వెళ్ళేనల్లమల ఘాట్ రోడ్డు లోరోడ్ ప్రమాదం ఇష్ట కామేశ్వరీ దేవాలయంవెళ్లే దారిలో ఫారెస్ట్ గేట్ వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు.ఈ ప్రమాదం లో నలుగురు మహిళల తోపాటు మరొక వ్యక్తి కి స్వల్ప గాయాలు, జంగారెడ్డిగూడెం నుండి శ్రీశైలం దైవదర్శనార్థమై బయలుదేరిన కారు శిఖరం వద్ద ఇష్టకామేశ్వరి వెళ్లే దారిలో ప్రధాన ద్వారం వద్ద అదుపుతప్పి ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జంగారెడ్డి గూడానికి చెందిన వర లక్ష్మి 65, మహేష్ 45, లక్ష్మీ 42,సమాచారం అందుకున్న 108 సిబ్బంది సుండి పెంట ప్రభుత్వ సింధు 19, హర్షిత,16, గాయాలు కావటంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సుండి పెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :