Tuesday, 17 March 2026 01:06:41 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష.

Date : 17 November 2025 09:15 PM Views : 492

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ పర్యటించనున్నారు. ఆర్డీటీ కార్యాలయంలో 19వ ఉదయం 10 గంటలకు కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన పీఎం జన్మన్- ధర్తి ఆబజన్- జాతీయ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమాల అమలు, పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి సోమవారం తెలిపారు. గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :