ANDHRA TIMES NEWS - News / మార్కాపురం : మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణం లో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ పరిశీనకు సీఎం చంద్రబాబు 7వ తేదీన రానున్నారు.. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.
Admin
ANDHRA TIMES NEWS