Tuesday, 17 March 2026 01:06:40 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ

Date : 17 December 2025 06:11 PM Views : 771

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా యస్. వెంకట రమణయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దోర్నాల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని తెలిపారు.నల్లమల అటవీ ప్రాంతానికి అతి సమీపంలో దోర్నాల ఉండటంతో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా, ట్రాఫిక్‌కు ఎటువంటి విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, న్యాయసమ్మతమైన పోలీస్ సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే, ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :