ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల బట్టు విద్యాసంస్థల అధినేత బట్టు రమణారెడ్డి.చేతుల మీదుగా నేటి దినపత్రిక" సూర్య" క్యాలెండర్ కార్యాలయంలో 2026 ఏడాదికి సంబంధించిన సూర్య క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో సూర్య దినపత్రిక మండల పాత్రికేయు లు కందుల. కాశిరెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
Admin
ANDHRA TIMES NEWS