Tuesday, 17 March 2026 01:02:30 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

ఫించన్ మంజూరయ్యేంత వరకు నే డబ్బులుస్తా :: గిద్దలూరు ఎమ్మెల్యే

Date : 12 February 2025 02:56 PM Views : 1008

ANDHRA TIMES NEWS - News / విజయనగరం : ప్రకాశం జిల్లా కంభం మండలం లో బుధవారం నాడు ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో ఓ వృద్దుడు తనకు ఫించన్ రావడం లేదని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముందు వాపోయాడు.దీనితో చలించిపోయిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వెంటనే తన సహృదయాన్ని చాటుకున్నారు. తనకు ఫించన్ మంజూరు అయ్యేంత వరకు తన సొంత డబ్బులు ఇస్తానని తెలిపారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :