ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం బాధాకరమన్నారు._మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ప్రకటన లో తెలిపారు
Admin
ANDHRA TIMES NEWS