Tuesday, 17 March 2026 01:04:35 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

Date : 20 August 2025 11:48 AM Views : 682

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల,ఓ మోటారు సైకిల్ స్కిడై ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పెద్దదోర్నాల మండల పరిధి శ్రీశైలం ఘాట్ రోడ్డు చిన్నారుట్ల వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనలో కడప జిల్లా సిద్ధవటం మండలానికి చెందిన కొంగ సుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్ వెనుక వైపున కూర్చున్న తన బంధువు మహిళ ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. మోటారు. బైక్ పై శ్రీశైలం నుండి దోర్నాల వైపుకు వస్తుండగా చిన్నారుట్ల సమీపంలో మోటారు బైక్ స్కిడ్ అయి కొండకు ఢీకొని తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తన బంధువుకి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దోర్నాల ఎస్సై వి. మహేష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని మార్కాపురం మార్చురికి తరలించారు. ఎస్సై వి. మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :