ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు లోని పాండురంగారెడ్డి నగర్ లో రావూరి మల్లికార్జున్ అనే వ్యక్తి (ఓ విలేఖరి) ఇంట్లో చోరీ జరిగింది. నగదు వెండి ఆభరణములు చోరీ జరిగినట్లు సమాచారం.పూర్తి వివరాల పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది
Admin
ANDHRA TIMES NEWS