ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలం, పోతలపాడు గ్రామంలో అప్పుల బాధతో విషం తాగి రాచకొండ కాశయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తర్లుపాడు ఎస్ ఐ బి బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...
Admin
ANDHRA TIMES NEWS