ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 1 వ తేదీ నుండి 15 వరకు రేషన్ షాపులు నిర్వహించాలని నేటి నుండి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందుకు కంభం పట్టణము లొనీ ఓ రేషన్ షాపు మాత్రం ఇందుకు విరుద్ధంగా తెరుచుకోను లేదు. రేషన్ షాప్ నెంబర్ 0834001 రేషన్ షాపు ప్రారంభించిన గంట లోనే బంద్ చేయడంతో రేషన్ కార్డు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.ఇదే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Admin
ANDHRA TIMES NEWS