Tuesday, 17 March 2026 01:06:40 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి..

కాంగ్రెస్పా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు :: సయ్యద్ జావిద్ అన్వర్

Date : 17 December 2025 01:36 PM Views : 164

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : మార్కాపురం: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓ పబ్లిక్ కార్యక్రమంలో ఓ మహిళ యొక్క హిజాబ్ ను లాగడంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సంఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సయ్యద్ జావీద్ అన్వర్ మంగళవారం న ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు..ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సయ్యద్ జావీద్ అన్వర్ మాట్లాడుతూ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళా లోకానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.నితీష్ కుమార్ తన ప్రవర్తనను మార్చుకోవాలని,లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని కాంగ్రెస్ నేత సయ్యద్ జావీద్ అన్వర్ సూచించారు..

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :