Tuesday, 17 March 2026 01:07:14 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి

Date : 25 November 2025 08:51 AM Views : 202

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : కంభం మండలం లో ఉన్న అర్బన్ కాలనీ 1985 సం॥లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు యన్.టి.రామారావు ప్రభుత్వములో ఏర్పాటు చేశారు.అర్బన్ కాలనీలో సుమారు 2000 కుటుంబాలునివసిస్తున్నారు. 'మంథా' తుఫాన్ కారణంగా అర్బన్కాలనీలో డ్రైనేజి కాలువలు లేక వర్షపునీరు ఇళ్ళలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ గిద్దలూరు నియోజకవర్గ ఎన్ ఆర్ ఐ సభ్యులు టీడీపీ నాయకులు సయ్యద్ రఫీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్దికీ వినతిపత్రం అందజేశారు.అంతేకాకుండా ఇళ్ళలో ఉన్నటువంటి గృహోపకరణాలు మరియు నిత్యవసరాలు అన్ని తడిచిపోయాయాన్ని ఇప్పుడే కాకుండా తుఫాన్ వచ్చిన ప్రతిసారి ఇళ్ళలోకి నీరు చేరి చాలా ఇబ్బందులు పడుతున్నారని అర్బన్కాలనీలో అంతర్గతదారులు వర్షపుదాడికి బురదమయంగా మారి నడుచుటకు వీలులేకుండా ఉంటున్నదన్నారు. రైల్వే స్టేషన్ నుండి కాలనీ మెయిన్ రోడ్డు గుంతలు పడి నడుచుటకు, బైక్ లు బండ్లు, ఆటో రిక్షాలు కూడా వెళ్ళుటకు ఇబ్బందికరంగా ఉంటుందనీ, అనేక మంది క్రింద పడి ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్నారు. అర్బన్కాలనీలో అంతర్గత సిమెంట్రోడ్డులు మరియు డ్రైనేజి కాలువలు మంజూరు చేయాలనీ కోరగా సమస్యను పరిష్కరిస్తామనీ తెలిపారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :